Home » ENG vs IND
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా పోరాడుతోంది.
రెండో టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ (269), సెంచరీతో (161) చెలరేగాడు.
బుమ్రా గురించి టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విఫలం అయ్యారు.
మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది.
వాషింగ్టన్ సుందర్‌ను చాలా ఆలస్యంగా బౌలింగ్ చేయించడం పై అలాగే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పై ప్రశ్నలు తలెత్తున్నాయి.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా అరంగ్రేట ఆటగాడు అన్షుల్ కాంబోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పట్టుబిగించింది
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ రికార్డులకు ఎక్కాడు.
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ శతకంతో చెలరేగాడు.