Home » ENG vs IND
టీమ్ఇండియా గట్టి షాక్ తగిలింది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో గాయపడిన టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో టెస్టుకు దూరం అయ్యాడు.
భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అసాధారణ పోరాటం వల్లే తాము గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు బెన్‌స్టోక్స్.
మాంచెస్టర్‌లో భారత్ అద్భుతం చేసింది.
మనోళ్లు అలా అనేసరికి బెన్ స్టోక్స్ షాక్ కి గురయ్యాడు. పాపం బెన్ స్టోక్స్ ముఖం వాడిపోయింది.
143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు టీమ్ఇండియా గట్టిగానే పోరాడుతోంది.
వచ్చిన అవకాశాన్ని టీమ్ఇండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇంగ్లాండ్ సినీయర్ ఆటగాడు జోరూట్ ప్రస్తుతం భీకరఫామ్‌లో ఉన్నాడు.