Home » Farmers
జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు.
అయిదారేళ్ల క్రితం పతనం అంచుల్లోకి వెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థను తమ ప్రభుత్వం కాపాడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక, దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్�
రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని..ఇది ఎన్నికల హామీ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి పెద్ద�
మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని రైతులు రగిలిపోతున్నారు. గొల్లపూడిలో రైతులకు అండగా టీడీపీ నేత దేవినేని రోడ్డుపై బైఠాయించారు. మూడు పంటలు పండుతాయి..రాజధానికి ఎందుకు ఇచ్చాం..తమ భవిష్యత్ బాగుండాలని ఇచ్చాం..మూడు రాజధానులు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వ�
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చారు. ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు
రాయల సీమ రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే, కడప జిల్లా రైతా�