Home » formula e car race case
ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు.
స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోని ఒకరిద్దరి నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు నడుస్తున్న టైమ్లో..కేటీఆర్ అరెస్ట్ అయితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని ఆరా తీస్తున్నారట కారు పార్టీ లీడర్లు.
Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుని విచారించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్.
తప్పులు, అరాచకాలు ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఏమీ అవ్వదన్నారు.
విచారణ అనంతరం కేటీఆర్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ఏసీబీ యత్నించింది. అయితే, తాను ఇవాళ సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.