Home » Future City
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీసీ బిల్లుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్నారు. (KTR)
ఫ్యూచర్ సిటీ పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలను అందించేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.