Home » game changer
తాజాగా తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాపై, సాంగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి రామ్ చరణ్ ఫ్రెండ్ పాత్రలో అక్కడక్కడా ఓ రెండు నిమిషాలే కనిపిస్తాడు.
తాను అలా ఉద్దేశపూర్వకంగా అనలేదని అల్లు అరవింద్ అన్నారు.
ఇన్నాళ్లు థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలి మాట్లాడింది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తాజాగా జరగండి.. జరగండి.. వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
పుష్ప 2 సినిమా విడుదల తర్వాత సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలతో అసలు బెనిఫిట్ షోలకు అనుమతిపై పెద్ద చర్చే జరిగింది.
వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే తీరా లెక్కలు ముందు పెడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇదంతా చూసిన ఐటీ అధికారులు అవాక్కు అవుతున్నారట.
ప్రస్తుతం బాక్సాఫీస్ రెస్పాన్స్ కంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్తోనే సినిమా రిజల్ట్స్ డిసైడ్ అవుతున్నాయ్.
తమన్ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.