Home » Geetha Arts
సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుంది అనేది ఎవరికీ తెలియదు(Bunny Vas). ఇక్కడ కష్టం ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే అవసరం. అలాంటి అదృష్టాన్ని వెంటనేపెట్టుకొని వచ్చాడు ఒక ప్రొడ్యూసర్.
ఈ సినిమాలో రష్మికకు జోడీగా కన్నడ యాక్టర్ నాని దసరాఫేం దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు.
తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తాజాగా మరో తెలుగు సినిమాని ప్రకటించాడు దుల్కర్.
తాజాగా నేడు బోయపాటి నెక్స్ట్ సినిమా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్‌లో అని ప్రకటించారు.
ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ చేసిన రష్మిక ఇప్పుడు గ్లామరస్ డోస్ పెంచుతూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఓకే చేస్తుంది. ఇప్పటికే రెయిన్ బో సినిమా ప్రకటించగా తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించింది రష్మిక.
మైత్రీ మూవీ మేకర్స్‌కు ఝలక్ ఇచ్చిన అల్లు అరవింద్
గీతా ఆర్ట్స్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ బ్యానర్లో సినిమా చేయాలని ప్రతి టెక్నిషియన్‌కు వుంటుంది. గీతా ఆర్ట్స్స్ కూడా అలానే చూసుకుంటుంది. కథలు రెడీ చేయటం దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాక చాలా ప్లాన్డ్గా ఉంటుంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ సోషల్ ఫాంటసీ అనేది నిజమేనా..? మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని రెండు పార్ట్‌లుగా తీస్తున్నారా..!
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు.