Home » Gossip Garage
ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్లో ఎలక్షన్స్ కోసం పనిచేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు.
చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.
ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ జగన్ 2019 ఎన్నికలకు ముందు..
బీజేపీ బలం 5శాతం అన్న కామెంట్స్‌పైనా నేతలు రియాక్ట్ అవుతున్నారు.
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ప్రొగ్రామ్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ వస్తారని టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా...కేసీఆర్, ఈటల, హరీశ్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్.
స్టేట్ లెవల్లో సీఎంగా తనకు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌కు ఎంత మైలేజ్ ఉన్నా..ఎమ్మెల్యేల పనితీరు బాలేకపోతే కథ మొదటికి వస్తుందని అనుకుంటున్నారట చంద్రబాబు.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
అధ్యక్ష ఎన్నిక కేవలం ఒక నాయకుడి ఎంపికకే పరిమితం కాదు. దీని వెనుక పార్టీ వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికలో గెలవకపోతే క్యాడర్, లీడర్లు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే ఏం చేసైనా..ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని క్యాడర్, లీడర్లతో పాటు..ప్రజల్లోనూ బీఆర్ఎస్ మళ్లీ రాబోతుందన్న నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయి�