Home » Gossip Garage
పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం, సామాజిక, ప్రాంతీయ న్యాయం, కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం..ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు
వరంగల్ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్‌రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
జగన్‌ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
దీంతో కాంగ్రెస్‌లో పదవుల పంపకాలపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఎమ్మెల్సీకి చెక్ పెట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేసిన ప్లాన్ వికటించినట్లు అయింది. ఇలా రాజకీయ ఆధిపత్య పోరుతో జిందాల్ భూముల వ్యవహారం రచ్చకు దారితీసింది.