Home » Green Signal
కరోనా వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులూ సిద్ధం ఉండాలన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది భారత్.. అమేథీలో ఐదు లక్షలకు పైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది.
నీట్ యూజీ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్ పోర్టు కూడా ఒకటి. తిరుచ్చి ఎయిర్ పోర్టు పరిధిలోకి రానుంది.
రెండేళ్ల నుంచి పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ వేయడమే ఏకైక మార్గంగా పరిశోధకులు చెబుతున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జలయజ్ఙాన్ని కొనసాగిస్తోంది. బీడు భూములను తడపడమే లక్ష్యంగా....కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల బాట పట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్కి అనుమతి ఇచ్చింది.
అక్కినేని వారి కోడలు సమంతా ఇప్పటికే ఇటు బుల్లితెర మీద హోస్ట్ గానే కాకుండా.. ఓటీటీ సినిమాల మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టి దూసుకెళ్తుంది. ఈ మధ్యనే ది ఫ్యామిలీ మెన్ 2తో భారీ ఓటీటీ సక్సెస్ దక్కించుకోగా మరో ఒరిజినల్ ఓటీటీ సినిమాకు సిద్ధమవుతోంది.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.