Home » Hardik Pandya
భారత్ జట్టు ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది.
టీమ్ఇండియా జోరు కొనసాగిస్తోంది.
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్ లో నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టిన హార్దిక్.. బ్యాటింగ్ లో రెచ్చిపోయాడు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు.
రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు టీ20 సిరీస్ పై దృష్టి సారించింది.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది.
అప్పుడెప్పుడో 2018లో హార్దిక్ పాండ్యా చివరి సారి టెస్టు మ్యాచ్ ఆడాడు.
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి-మోడల్ నటాసా స్టాంకోవిక్ లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.