Home » Hardik Pandya
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య, సెర్బియా మోడల్ నటాసా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. గ్రీస్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది.
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు పోస్ట్‌ను పంచుకున్నాడు.
గంభీర్ మార్గదర్శకత్వంలో భారత ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కొడుకు అగస్త్యతో కలిసి తీసుకున్న ఫొటోలను నటాషా తన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలో షేర్ చేసింది. ఆమె పోస్టుకు మాజీ భర్త హార్దిక్ పాండ్యా కామెంట్స్ చేశాడు.
హార్దిక్‌ను కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎట్టకేలకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ల వైవాహిక బంధానికి తెరపడింది.
అదే సయమంలో సూర్యకు వన్డే జట్టులో స్థానం దక్కలేదు.
భారత టీ20 క్రికెట్లో నూతన శకం మొదలు కానుంది.
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.