HEARING

    ఆర్టీసీ సమ్మె..నేడైనా తేలేనా : రూట్ల కేటాయింపులపై విచారణ

    November 22, 2019 / 12:40 AM IST

    ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై.. ఉత్కంఠ కొనసాగుతోంది. రూట్ల ప్రైవేటీకరణపై 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు తర్వాతే.. ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది. దీంతో.. కోర్టు తీర్పు వెలువరిస్తుందన్న దానిప�

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

    November 12, 2019 / 09:24 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరి�

    ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ

    November 7, 2019 / 11:57 AM IST

    ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

    ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదు : అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్

    November 7, 2019 / 09:13 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్�

    ఆర్టీసీ తేలేనా : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

    November 7, 2019 / 12:21 AM IST

    ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో జరిగే విచారణ కోసం ఇరువర్గాలు తమ వాదనలతో

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

    October 29, 2019 / 11:02 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వరుసగా రెండోరోజూ విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీ నేతలు చెప్తున్నట్లు ప్రభుత్వం బకాయి లేదని నివేదించింది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు 1099 కోట్లు ఉన్నాయని చెప్పింది. కాగా&

    ఓవర్ నైట్‌లో విలీనం సాధ్యమేనా : ఆర్టీసీ సమ్మె విచారణ..వాయిదా

    October 28, 2019 / 11:08 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అక్టోబర్ 29వ తేదీ మంగళవారానికి వాయిదా వేసింది. ర�

    ఎలాంటి తీర్పు వస్తుందో : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ

    October 28, 2019 / 08:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పును చెబుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీపై దాఖలైన మూడు పిటిషన్లపై కోర్టు విచారించనుంది. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ప్రభుత్వం, కార్మికుల తరపున

    ఏం చెబుతారో? : ఆర్టీసీ సమ్మె..హైకోర్టులో మళ్లీ విచారణ

    October 18, 2019 / 12:21 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు పనిచేయలేదు. న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు చర్చలు జరపడం సాధ్యంకాలేదు. ఇటు… ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు పంతాన్ని వీడకపోవడంతో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం కోర్టుకు నివే�

    పోలవరం ప్రాజెక్టుపై విచారణ : కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

    October 9, 2019 / 07:37 AM IST

    పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన పిటీషన్‌పై.. ఢిల్లీ హైకోర్టులో అక్టోబర్ 09వ తేదీ బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆద�

10TV Telugu News