Home » HIT 3
మోస్ట్ వైలెంట్ గా తెరకెక్కిన హిట్ 3 సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.
వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా కూడా తీసాడు శైలేష్ కొలను.
తాజాగా హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను మీడియాతో మాట్లాడుతూ..
తాజాగా నాని గాయం గురించి శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 సినిమా ఇటీవల మే 1న రిలీజయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇటీవల మన హీరోలు అమెరికాకు వెళ్లి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారంటే అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
బాక్సాఫీస్ వద్ద నాని హిట్ 3 మూవీ దూసుకుపోతుంది.
హిట్ 3 సినిమాలో కీలక పాత్రలో నటించిన కోమలీ ప్రసాద్ తాజాగా పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది. అడవుల్లో సినిమా కోసం కష్టపడుతున్న ఫోటోలను పోస్ట్ చేసింది.
నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హిట్ 3.
నేడు రిలీజయిన నాని హిట్ 3 సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సంతోషంతో నాని డైరెక్టర్ శైలేష్ కొలనుకు రంగులు పూశాడు.