Home » home isolation
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. తాను కరోనా బారినపడిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో హరీశ్ రావుకు కరోనా ప
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. 2 వారాల క్వారంటైన్ పూర్తయిందని, ప్రస్తుతం తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఆయన ట్వీట్ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నా�
కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా? ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ �
రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ పై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సేవలు అందిస్తున్నారు అంటూ అధికారులు, కలెక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు. గతంలో రెండు మూడు కరోనా నిర్ధారణ టెస్టులు కూ
కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా �
కరోనా వైరస్ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న రోగులను హోం ఐసోలేషన్ జాబితాలో చేర్చింది కేంద్రం. కరోనా నిర్ధారణ అయినా..ఎక్కువ శాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 60 ఏళ్ల
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�
pre-symptomatic(రోగ లక్షణాలకు ముందు)లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు… హోమ్ ఐసొలేషన్ పై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం, టెస్ట్ లలో కరోనా పాజిటివ్ తేలిన వారందరినీ వెంటనే ఐసొలేట్ చేయ
భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలురాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చిన వారెవ్వరైనా సరే కోవిడ్ లక్షణాలు లేనప్పటి