Home » Hyderabad
హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మార్వాడీ గో బ్యాక్ అంటే.. పాత మార్వాడీలంతా వెళ్లిపోండి అని చెప్పటం లేదు. ఇప్పటివరకు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని..
దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో ఇలా పక్కా ప్లాన్‌తో ఒక పేపర్‌పై రాసి పెట్టుకున్నా బాలుడు.
బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.
"గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి" అని అన్నారు.
బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్. మంగళవారం గోల్డ్ రేటు (Gold Rates) భారీగా తగ్గింది.
హైదరాబాద్ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ గోకులేనగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది.
నెల రోజుల నుంచి ఖజానా జువెలరీలో చోరీకి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
భారీగా వరద నీరు రావడంతో చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి మూసీ నీరు చేరింది.