Home » Hydra demolitions
బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని హైడ్రా సూచించింది.
భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలను తొలగించారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు.
ఎన్ని చోట్ల అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు, ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ వివరాలన్నీ తెలియజేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
నగరంలో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టింది
సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ..
నాగార్జున కంటే పవన్ కల్యాణ్ పెద్ద హీరోనా? చంద్రబాబు ఇల్లు కూడా నది పక్కనే...
ఉత్తర్వులు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ వాదించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. హైడ్రాపై చర్చ
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వెబ్సైట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమిస్తే ఊరుకోం