Home » Hydraa
ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలు కూడా వర్షానికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
బోరబండ, మాదాపూర్ లోని హాస్టళ్లు, విద్యా సంస్థలకు సున్నం చెరువు నీళ్లు సరఫరా అవుతున్నాయి.
HYDRAA : ఈ సంఘటన గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని అల్కాపూర్ టౌన్షిప్లో జరిగింది. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
వాళ్లు ఓట్లు వేస్తేనే తాను నెగ్గానని, కాబట్టి కచ్చితంగా వారి అండగా ఉంటానని చెప్పారు. పేదల పట్ల హైడ్రా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు.
అలాంటి వాళ్లని ఇబ్బంది పెడితే, అలాంటి వారి శాపనార్ధాలు మనకు మంచిది కాదు.
ఫార్ములా ఈ కార్ రేస్ తో పాటు పలు అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పీసీసీ దృష్టికి వెళ్లాయి.
ఈ ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్ రంగనాథ్ అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వివరాలు తీసుకుంటున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి?
20న తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. హైడ్రాపై చర్చ
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వెబ్సైట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.