Home » ind vs eng
యశస్వీ జైస్వాల్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రాక్టీస్ సమయంలో టీమిండియా కీలక ప్లేయర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ఎడమ చేతికి తగిలింది.
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది.
టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే పలు రికార్డులను సాధించే అద్భుత అవకాశాన్ని కోల్పోతాడు.
జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025–2027)లో భాగంగా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటించబోతుంది.
స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి, ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోవడంతో పాటు వ్యక్తిగతంగానూ విఫలం కావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు తప్పదని అంతా అనుకున్నారు.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది.