Home » ind vs eng
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికి సీనియర్ ఆటగాడు పుజారా బీసీసీఐకి ఓ సందేశం పంపాడు.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ఇక ముగిసిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును ఎవరు ఎవరికి ఇచ్చారో తెలుసా
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్ మధ్య జరిగిన స్వల్ప వాగ్వివాదంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్ విజయం పై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
అహ్మదాబాద్ వన్డేలో శతకంతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ పలు రికార్డులను అందుకున్నాడు.