Home » IND vs SL
2, 0, 17, 0, 0, 4, 0, 8 ఇదేదో ఫోన్ నంబర్ అని అనుకునేరు. కానే కాదండోయ్. కొలంలోని ప్రేమదాస స్టేడియంలో టీమ్ఇండియాతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్ల చేసిన స్కోర్లు ఇవి.
తెలుగు తేజం, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా తరుపున వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు
కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచులో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు, శ్రీలంక ఆరు సార్లు ఆసియా కప్‌ను ముద్దాడాయి.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది.
సొంత గడ్డపై జరుగుతున్న ఆసియా కప్ (Asia Cup) 2023 టోర్నీలో విజేతగా నిలవాలని శ్రీలంక (Sri Lanka) భావిస్తోంది. సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్లు తేడాతో గెలిచి ఫైనల్ చేరుకున్న లంకకు భారీ షాక్ తగిలింది.
ఆసియాకప్ (Asia Cup) 2023లో సూపర్-4 దశలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం శ్రీలంక (Sri Lanka) జట్టుతో భారత్ తలపడింది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో శ్రీలంక, భారత జట్లు తలపడ్డాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
బౌలర్లు రాణించడంతో భారత్ మరో విజయాన్ని సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది
ఓ యువ స్పిన్నర్ భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం అతడి బౌలింగ్ ను అంచనా వేయడంలో విఫలమై అతడికే వికెట్లు సమర్పించుకున్నారు.