Home » IND vs SL
భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత జోడిగా రికార్డులకు ఎక్కారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో శ్రీలంక జట్టుతో భారత్ తలపడింది.
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
లంకపై 317 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. వన్డే క్రికెట్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది. వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార�
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో �
శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరగులు చేసింది. లంక ముంద�
అంతర్జాతీయ వన్డేల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ. కోహ్లీ 10 ఫోర్లు 1 సిక్స్ తో వంద పరుగులు జేశాడు. అయితే అతను ఇప్పటి వరకు మొత్తం 74 సెంచరీలు చేయగా, వన్డేల్లో ఇది 46వ సెంచరీ. అయితే తొలుత ఓపెనర్లుగా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ, శుబ్ మాన్ గిల్ లు తొలి వికెట్
మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్‌కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇ�
టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాడు ఔట్ అయినప్పుడు ఔట్‌గా ప్రకటించడం అపైర్ విధి అంటూ రోహిత్ తీరును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.