Home » India Vs South Africa
India vs South Africa : మొదటి ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం టీమ్ఇండియా యువ ఆటగాడు రింకూ సింగ్ మీడియాతో ముచ్చటించాడు.
వరల్డ్ కప్ 2023లో టోర్నమెంట్ లో మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలతో పాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను టీమిండియా మేనేజ్ మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
టీమ్ఇండియా (Team India)ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా (South Africa) పర్యటకు వెళ్లనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత వరుస విజయాలకు ఈ మ్యాచ్ బ్రేక్ వేసింది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్ధ శతకం సాధించి భారత జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు సాధించింది.
ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.
India Vs South Africa T20 Match: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2022లో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, నెదర�
భారత్ జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం స