Indian Navy

    Indian Navy సంచలన నిర్ణయం : స్మార్ట్ ఫోన్‌లు, ఫేస్ బుక్ బ్యాన్

    December 30, 2019 / 04:38 AM IST

    Indian Navyలో స్మార్ట్ ఫోన్‌లను బ్యాన్ చేశారు. నేవీ స్థావరాలు, డాక్ యార్డులు, యుద్ధ నౌకలలో వీటిని ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా శత్రువులకు సమాచారం అందవేస్తున్నారనే కారణంతో ఫోన్స్‌పై నిషేధం విధించారు. సున్ని�

    జయహో మహిళా : భారత నౌకాదళ తొలి మహిళా పైలట్‌గా శివాంగి

    December 3, 2019 / 05:26 AM IST

    భారత నౌకాదళంలో పైలట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా సబ్-లెఫ్టినెంట్ శివాంగి రికార్డు సృష్టించారు. సోమవారం (డిసెంబర్ 2) కేరళలోని కొచి నౌకాదళ స్థావరంలో  ఉన్నతాధికారుల సమక్షంలో శివాంగి యుద్ధ విమానాన్ని విజయవంతంగా నడిపారు.  ఈ సందర్భంగా

    తీరంలో హై అలర్ట్ ప్రకటించిన భారత నేవీ!

    August 25, 2019 / 03:15 AM IST

    లష్కరే తొయిబాకు చెందినట్లుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో భారత నేవి అలర్ట్ అయ్యింది. తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీల

    ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ పై నేవీలో ఉద్యోగాలు

    May 15, 2019 / 08:05 AM IST

    దేశంలోని వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో నాన్ గెజిటెడ్, నాన్ ఇండస్ట్రీయల్ గ్రూప్-బీ చార్జ్ మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది. ఇందులో 103 మెకానిక్ పోస్టులు, 69 ఎక్స్ ప్లోజివ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ ల�

    రెడీ టు అప్లయ్ : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, రూ.60వేలు జీతం

    May 6, 2019 / 02:22 AM IST

    ఇండియన్ నేవీ కొలువుల భర్తీకి తెరతీసింది. సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో

    ఫోని తుఫాన్ హెచ్చరికలు : భారత్ ఆర్మీ రెడీ

    April 30, 2019 / 03:23 AM IST

    ‘ఫోని’ తుఫాన్ హెచ్చరికలతో అధికారగణం సర్వం సిద్ధమయ్యింది. దీని ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ‘ఫోని’ తుఫాన్  హెచ్చరికలతో   ప్రజలకు సేవలందించేందుకు భారత సైన్యం సమాయత్తమైంది.  తుఫాన్ వల్

    ఉద్యోగ సమాచారం : ఇండియన్ నేవీలో సెయిలర్ల పోస్టులు

    April 29, 2019 / 02:13 AM IST

    ఇండియన్ నేవీ సెయిలర్ (మ్యూజీషియన్) పోస్టుల భర్తీకి పురుష (అవివాహిత) పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. సెయిలర్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ (మ్యూజీషియన్) – 02/2019 బ్యాచ్.  అర్హత : పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత. నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు సర

    చెక్ ఇట్: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

    April 24, 2019 / 10:26 AM IST

    ఇండియన్ నేవీ చార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లొమా ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 28 �

    ప్రభుత్వ ఉద్యోగాలు : ఇండియన్ నేవీలో సివిల్ పోస్టులు

    April 8, 2019 / 01:57 AM IST

    ఇండియన్ నేవీ వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో చార్జ్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  పోస్టు : చార్జ్ మెన్ (గ్రూప్ బి). ఖాళీలు : 172. విభాగాల వారీ ఖాళీలు : మెకానిక్ – 103. అమ్యూనిషన్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ – 69. అర్హత : సంబంధిత బ్రాంచ�

    నేవీ నూతన దళపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌

    March 24, 2019 / 04:44 AM IST

    ఢిల్లీ : భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఎంపికయ్యారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా మే 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కరమ్‌బీర్‌ సింగ్‌ బాధ్యతలు చేపడతా�

10TV Telugu News