ఉద్యోగ సమాచారం : ఇండియన్ నేవీలో సెయిలర్ల పోస్టులు

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 02:13 AM IST
ఉద్యోగ సమాచారం : ఇండియన్ నేవీలో సెయిలర్ల పోస్టులు

Updated On : April 29, 2019 / 2:13 AM IST

ఇండియన్ నేవీ సెయిలర్ (మ్యూజీషియన్) పోస్టుల భర్తీకి పురుష (అవివాహిత) పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. సెయిలర్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ (మ్యూజీషియన్) – 02/2019 బ్యాచ్. 
అర్హత : పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత. నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు సర్టిఫికేట్ ఉండాలి. శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయస్సు : 01 అక్టోబర్ 1994 నుండి 30 సెప్టెంబర్ 2002 మధ్య జన్మించి ఉండాలి. 
ఎంపిక : సంగీత సామర్థ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వార.
పరీక్ష కేంద్రాలు : ముంబాయి, కోచి, విశాఖపట్టణం 
ఆన్ లైన్ దరఖాస్తు : మే 6 నుండి 19 వరకు 
https://www.joinindiannavy.gov.in