రెడీ టు అప్లయ్ : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, రూ.60వేలు జీతం

ఇండియన్ నేవీ కొలువుల భర్తీకి తెరతీసింది. సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 02:22 AM IST
రెడీ టు అప్లయ్ : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, రూ.60వేలు జీతం

Updated On : May 6, 2019 / 2:22 AM IST

ఇండియన్ నేవీ కొలువుల భర్తీకి తెరతీసింది. సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో

ఇండియన్ నేవీ కొలువుల భర్తీకి తెరతీసింది. సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పెళ్లి కాని పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌‌పీరియన్స్ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. 157 సెంటిమీటర్లు ఎత్తు ఉండాలి. ఈ పోస్టుల కోసం కొన్ని ఫిజికల్ టెస్ట్‌లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రారంభం : మే 6, 2019
దరఖాస్తులకి చివరి తేదీ : మే 19, 2019
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 తరగతి ఉత్తీర్ణత.
ఇతర అర్హతలు : నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిపికెట్ ఉండాలి
శారీరక ప్రమాణాలు : 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, 5 సెమీ ఛాతి.
ఫిజికల్ టెస్ట్ : 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుషప్‌లు, 20 గుంజీలు.

వయసు : 17 నుంచి 21 ఏళ్లు.. 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక : సంగీత సామర్థ్యం, ఫిజికల్ పిట్‌నెస్ టెస్ట్
పే అండ్ అలవెన్స్ : ట్రెనింగ్‌లో రూ.14,600 (స్టైఫండ్).. తర్వాత రూ.21వేల 700 నుంచి 69వేల 100+రూ.5,200 MSP+DA
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ : జులై 6 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు
ఫైనల్ స్క్రీనింగ్ : సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు

వెబ్ సైట్ : www.joinindian navy.gov.in