Home » Injured
JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరి�
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌కు షూటింగులో గాయాలయ్యాయి. తెలుగు సినిమా ‘జెర్సీ’ రీమేక్‌లో చేస్తున్న షాహీద్ కపూర్.. క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా బంతి ఊహించని విధంగా వచ్చి ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్ర గాయ�
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-
‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ
ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా పలు నగరాల్లో ఆందోళనకారులు హింసకు దిగారు. ఫిరోజాబాద్, గోరఖ్‌పూర్, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహర్ లో నిరసన�
2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష
మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం(డిసెంబర్-18,2019)ఈ దారుణం చోటుచేసుకుంది. యాసిడ్ దాడిలో ఆ యువతి తీవ్రంగ
మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం