Home » IPL 2019
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో నాథన్ కౌల్టర్ నైల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇటీవల జట్టులో స్థానం దక్కించుకున్నాడు డేల్ స్టెయిన్. ఆడిన ప్రతి మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టి కెప్టెన్ క�
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా జరుగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్ లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనకు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా చెన్నైపై విజయాన్ని అందుకున్న క్షణం నుంచి ఆర్సీబీపై ప్రభావం మారిపోయింది. ప్లేయర్లు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. బెంగళూరు ప్లేయర్ అయిన చాహల�
సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్‌కు జట్టులో..
అజింకార రహానె ఫామ్‌లోకి వచ్చాడనుకుంటున్న కొద్ది నిమిషాల్లోనే రాజస్థాన్ రాయల్స్ కలలను చిదిమేశాడు రిషబ్ పంత్. వీరోచిత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే కాదు. లీగ్ పట్టికలో టాప్ స్థానం దక్కించుకోవడానికి కారణమైయ్యాడు. దీంతో ట్
ఐపీఎల్ అంటే పడిచచ్చే అభిమానులే కాదు.. జాతీయ జట్టుతో పాటుగా ప్రాధాన్యమిచ్చే ప్లేయర్లు ఉన్నారనిపించాడు ఆ క్రికెటర్. వరల్డ్ కప్ టోర్నీ కోసం క్యాంప్‌తో హాజరుకావాలని షకీబ్ అల్ హసన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. వరల్డ్ కప్‌క�
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్‌ను ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 6వికెట్ల తేడాతో ఓడించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీర బాదుడుతో టార్గెట్ చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.
రాజస్థాన్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అజింకా రహానె సత్తా చాటాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లకు 6వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్సీ నుంచి తప్పించిన రెండో మ్యాచ్‌లో (105; 63బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సులు)తో చెలరేగి జట్టుకు చక్కటి స్కోరు అ�
రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 22న తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019 లీగ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న స్మిత్‌కు కెప్టెన్‌గా ఇది రెండో మ్యాచ్.