IPL 2019

    ముంబై మ్యాచ్ లో బ్రావో చెత్త రికార్డు

    April 4, 2019 / 07:42 AM IST

    ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో చెన్నై 37 పరుగులు తేడాతో ఓడిపోయింది. ముందుగా చెన్నై కెప్టెన్ ధోనీ.. టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ ఇచ్చాడు. తక్కువ స్కోరుకే అదుపుచేసి చిత్తు చేస్తామని టాస్ అనంతరం మాట్లాడాడు. ఆ అంచనాలన్నింటినీ �

    IPL 2019: RCB టైటిల్ విజేతగా నిలవనుందా?

    April 4, 2019 / 04:18 AM IST

    ఐపీఎల్ 12 సీజన్‌ ఆరంభమైన నాటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ విజయం దక్కించుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుందని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. దీనికి గాను ముంబై ఇండియన్స్ 2015ఐపీఎల్ సీజన్ ఫలితాలతో పోలుస్తూ.. వరుస 4 మ్యాచ్ ల వ�

    ధోనీ చేతుల్లో గమ్ ఉందా.. రోహిత్ అవుట్?

    April 4, 2019 / 03:52 AM IST

    యావత్ క్రికెట్ ప్రపంచమంతా చెప్పే మాట. మహేంద్ర సింగ్ ధోనీ స్టంప్స్ వెనుక హీరో. ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా ధోనీ రెప్పపాటు కదలికల ముందు చిత్తు కావాలసిందే. బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగింది. చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్న

    బ్రావో గాయంతో తర్వాతి మ్యాచ్ కు దూరం?

    April 4, 2019 / 03:25 AM IST

    చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడడంతో పాటు ఆ జట్టు ఆల్ రౌండర్ డేన్ బ్రావో గాయం మరింత కష్టాల్లో పడేలా చేసింది. ముంబై వేదికగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్నై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మీ�

    CSKvMI: ఓటమి రుచి చూసిన చెన్నై

    April 3, 2019 / 09:30 PM IST

    చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 12 సీజన్ ఆరంభం నాటి నుంచి ఓటమి ఎరుగక దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి సారి ఓటమి రుచి చూసింది. ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై ధోనీ సేనను ఒత్తిడిలోకి నెట్టి 37 పరుగుల ఘన విజయాన్ని అందుకుంది.  చేధనకు �

    కోహ్లీని కెప్టెన్ గా తొలగించండి

    April 3, 2019 / 04:40 PM IST

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తొలగించాలని ట్విట్టర్ వేదికగా నినాదాలు వినిపిస్తున్నాయి.  ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ విజయం దక్కించుకోని బెంగళూరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక�

    CSKvMI: చెన్నై టార్గెట్ 171

    April 3, 2019 / 04:20 PM IST

    సొంతగడ్డపై ముంబై బ్యాట్స్ మెన్ విజృంభించారు. ఈ క్రమంలో చెన్నైకు 171 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన స్కోరు నమోదు చేశాడు. కేవలం 8 బంతుల్లో 3  సిక్సులు, 1 ఫోర్ కలిపి 25 పరుగులు చేశాడు.  ఓపెనర్లు క్వింటన్ డ

    చా.. నిజమా: బెంగళూరు బాగా పోరాడింది

    April 3, 2019 / 07:53 AM IST

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లో వరుసగా నాలుగో పరాజయాన్ని మూట గట్టుకుంది. ప్రత్యర్థి రాజస్థాన్ తో తొలి విజయాన్ని అందించలేకపోయింది. ఈ ఓటమిపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘గత మ్యాచ్‌లో బాగానే ఆడాం. కానీ, కొన్ని అవకాశాలను �

    కోహ్లీకి వార్నింగ్ ఇచ్చి మరీ అవుట్ చేశాడు

    April 3, 2019 / 05:17 AM IST

    ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి వరుస తప్పిదాలతో కోహ్లీ పేలవంగా అవుట్ అవుతున్నాడు. బెంగళూరు కెప్టెన్‌ను తప్పించడంతో ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్‌లలోనూ వైఫల్యాన్ని చవి చూసింది. రాజస్థాన్ వేదికగా జరిగిన బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ లోనూ ఇదే తరహాలో

    ఐపీఎల్ బెట్టింగ్: భారత క్రికెట్ మాజీ కోచ్ అరెస్ట్

    April 3, 2019 / 03:33 AM IST

    ఐపీఎల్ అంటేనే డబ్బు.. క్షణాల్లో సొమ్ములు దండుకోవాలనే ఆత్రంలో ఎన్ని అడ్డదారులైన తొక్కుతారు. ఇప్పటికే సీజన్ మొదలై 10 రోజులు కావొస్తున్నతరుణంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన భారత మహిళల క్రికెట్ జట్టు

10TV Telugu News