IPL 2019

    ధోనీ.. మ్యాచ్ గెలిచి క్రెడిట్ వాళ్లకిచ్చేశాడు

    May 11, 2019 / 08:58 AM IST

    మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని మరోసారి నిరూపించుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జట్టును గెలిపించి క్రెడిట్ మాత్రం తాను తీసుకోలేదు. ‘ఇటువంటి కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించామంటే ముమ్మాటికి బౌ

    IPL 2019 : ట్రాఫిక్ మళ్లింపు..పార్కింగ్ ప్లేస్‌లు

    May 11, 2019 / 06:21 AM IST

    IPL 2019 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో మే 12వ తేదీ ఆదివారం మ్యాచ్ జరుగబోతోంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం�

    క్రీడా స్ఫూర్తి: పంత్ షూ లేస్ కట్టిన రైనా

    May 11, 2019 / 06:15 AM IST

    వైజాగ్ వేదికగా జరిగిన సూపర్ కింగ్స్ వర్సెస్ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రిషబ్ పంత్ షూ లేస్ ఊడిపోవడంతో రైనా వాటిని కట్టి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మైదానంలో మాన�

    IPL ఫైనల్ మ్యాచ్ : స్టేడియంలోకి ఈ వస్తువులకు నో ఎంట్రీ

    May 11, 2019 / 06:06 AM IST

    IPL ఫైనల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం జరుగనుంది. మీరు మ్యాచ్‌కు వెళుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని స్టేడియంలోకి అనుమతించరు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఇలా

    ఢిల్లీ డమాల్.. ఫైనల్‌కు చెన్నై

    May 10, 2019 / 05:33 PM IST

    క్వాలిపయర్ 2మ్యాచ్‌లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు.

    చెన్నై టార్గెట్ 148

    May 10, 2019 / 03:49 PM IST

    ఆరంభం నుంచి ఒత్తిడి పెంచినా ఢిల్లీ క్యాపిటల్స్ 9వికట్లు నష్టపోయి చెన్నైకు 148పరుగుల టార్గెట్ ఇచ్చింది.

    పంత్.. ఈ జనరేషన్‌ సెహ్వాగ్ లాంటోడు

    May 10, 2019 / 11:33 AM IST

    టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఈ జనరేషన్ సెహ్వాగ్ లాంటోడు అని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. పంత్ ఓ విభిన్న శైలిలో ఎటాక్ చేస్తాడని కొనియాడాడు.

    ముంబై ఇండియన్స్ గెలవడానికి 5కారణాలివే..

    May 9, 2019 / 10:49 AM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్లో ఆరంభంలో కాస్త తడబడినా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందుగా అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలో ఏదో ఒక జట్టుతో మే12న హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తలపడనుంది. క్వాలిఫైయర్ 1మ్యాచ్�

    సిక్సుల సీక్రెట్ చెప్పేసిన పంత్..

    May 9, 2019 / 09:16 AM IST

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ కెరటం విజృంభించాడు. భారీ షాట్‌లు సంధించి విజయాన్ని చేరువ చేశాడు. (49; 21 బంతుల్లో 5సిక్సులు, 2బౌండరీలు)తో చెలరేగాడు. తీవ్రంగా ఒత్తిడి పెరిగిన ఓవర్లో 4, 6, 4, 6బాది అమాంతం టార్గెట్ దూరాన�

    శుభ్‌మన్ గిల్ రికార్డు సమం చేసిన పృథ్వీ షా

    May 9, 2019 / 06:52 AM IST

    ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠభరితమైన పోరులో ఎట్టకేలకు 2వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ(56) పరుగుల చేసి శుభారంభాన్ని అందించాడు. కేవలం 31 బంతుల్లో�

10TV Telugu News