-
Home » IPL 2025 playoffs
IPL 2025 playoffs
ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. ఎవరితో ఎవరు తలపడతారంటే.. పంజాబ్, ఆర్సీబీలకు గోల్డెన్ ఛాన్స్..
ప్లేఆఫ్స్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏ జట్టు ఎవరితో పోటీ పడనుంది వంటి విషయాలను చూద్దాం.
ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఈజీగా ప్లేఆఫ్స్‌కు
ఐపీఎల్ 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరుకునేందుకు మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమీకరణం.. ఒక్క స్థానం కోసం మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ.. ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే..?
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు మూడు జట్లు ఒక్క స్థానం కోసం పోటీపడుతున్నాయి.
ఓడితే కోల్‌కతా ఇంటికే.. గెలిస్తే ఆర్సీబీకి పండగే.. చిన్నస్వామి వేదికగా కీలక మ్యాచ్..
చిన్నస్వామి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.
ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్సీబీ ఔట్?
ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయాయి.
అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి సన్‌రైజర్స్ ఔట్.. కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలకు కొత్త టెన్షన్..!
ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది.
పంజాబ్ చేతిలో ఓడినా.. ప్లేఆఫ్స్ చేరుకునేందుకు లక్నోకు ఛాన్సుంది.. ఆ ఒక్క పని చేస్తే చాలు..
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.
ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే బెంగళూరు ప్లేఆఫ్స్ పై ప్రభావం ఎంత?
శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
లక్కంటే ఇదే.. గుజరాత్ చేతిలో ఓడినా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లే చాన్స్.. ఇదిగో లెక్క..
ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్సుందా?
అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్.. కోల్‌కతా, పంజాబ్ లకు కొత్త కష్టం..!
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ నిష్ర్కమించింది.