Home » IPL 2025
ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-25) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 ను పునఃప్రారంభించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహకాలు చేస్తోంది.
శనివారం నుంచి ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ కానుంది.
ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానుంది.
మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
మిగిలిన అన్ని జట్లు పునః ప్రారంభ తేదీ కోసం ఎదురుచూస్తుండగా గుజరాత్ టైటాన్స్ మాత్రం ఓ అడుగుముందుకు వేసింది.
ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభం ఎప్పుడెప్పుడు అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వారం రోజుల సమయం అతడికి గాయం నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతోంది.
వారం రోజుల విరామాన్ని పొడిగిస్తే లేదంటే ఈ సీజన్ మొత్తం రద్దయితే నష్టాలు మరింత భారీగా ఉంటాయి.
క్రికెట్ ప్రేమికుల దృష్టి ఇప్పుడు ఐపీఎల్ పై పడింది.