Home » IPL 2025
టీమ్ఇండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
భద్రతా సమస్యల కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పాక్లో అడుగుపెట్టమని చెబుతున్నట్లుగా వార్తలు వస్తుండగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మాత్రం పీఎస్ఎల్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్త చెప్పింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన కొన్నిగంటలకే.. బంగ్లాదేశ్ ప్లేయర్ తన ‘ఎక్స్’ ఖాతాలో దుబాయ్ కు వెళ్తున్న తెలిపాడు.
మే17వ తేదీ నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగే మిగతా మ్యాచ్ లకు బీసీసీఐ పలు నిబంధనలు సడలించింది.
ఫారిన్ ప్లేయర్లను తిరిగి రప్పించే ప్రయత్నాల్లో బీసీసీఐ.
శనివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ కానున్న నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఓ సూచన చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో మిగిలిన మ్యాచ్లను రజత్ పాటిదార్ ఆడడం పై అనిశ్చితి నెలకొంది.
సన్రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త అందింది.