Home » IPL 2025
అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయితే, వేలంలో అతన్ని తిరిగి రూ.18కోట్లు పెట్టి దక్కించుకుంది.
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది.
గతంలో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట్లోనే విజయం సాధించింది.
టీంలో స్థానం దక్కి, ఆడే అవకాశం లభించినప్పుడు, దాని విలువ తెలుసుకోవాలని పుజారా అన్నాడు.
దాన్ని నో బాల్‌గా ప్రకటించడం, ఫ్రీ హిట్ ఇవ్వడం ఏంటని నిలదీశాడు.
ఆ జట్టు ఖాతాలో మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి.
అతియా శెట్టిని కేఎల్ రాహుల్ 2023లో పెళ్లిచేసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ తన మాజీ ఓనర్ అయిన నీతా అంబాని వద్దకు వెళ్లాడు
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది