Home » IPL 2025
వైభవ్ వంశీ 13 సంవత్సరాల వయసులోనే 1.1 కోట్లకు అమ్ముడుపోవడంతో కొన్ని నెలల క్రితమే అతడి పేరు మారుమోగిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ ఆ జట్టు మెంటర్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను ట్రోల్ చేశాడు.
చిన్నస్వామి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ విఫలం అయ్యాడు.
ఈ సీజన్లో అలరిస్తున్న కుర్రాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం..
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగులోంది.
హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ పరువు కాపాడిన టిమ్ డేవిడ్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు.