Home » IPL 2025
ఐపీఎల్ ఆరంభం నుంచి కప్పు కోసం నిరీక్షిస్తున్న జట్లలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది.
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్ పై దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
శ్రేయస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టగానే పంజాబ్ హెడ్ కోచ్ పాంటింగ్‌తో పాటు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సంబురాల్లో మునిగిపోయారు.
అయ్యర్ మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.
క్వాలిఫయర్-2 మ్యాచ్ సందర్భంగా నెటిజన్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై మండిపడ్డారు.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలం అయ్యాడు.