Home » IPL 2025
శశాంక్ సింగ్ సింగిల్ తీసి ఇచ్చి ఉంటే శ్రేయస్ సెంచరీ చేసుకునే వాడు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన సెంచరీని త్యాగం చేశాడు.
గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
దీంతో 20 ఓవర్లలో పంజాబ్ స్కోరు 243-5గా నమోదైంది.
తమ జట్టులో బ్యాలెన్స్డ్ బౌలింగ్ యూనిట్ ఉందని చెప్పారు.
కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పంత్ తో మాట్లాడిన తరువాత సంజీవ్ గొయెంకా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.
కమర్షియల్ దిగ్గజంలా ఎదుగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్.
ఇండియన్ క్రికెట్లో క్రేజ్ కా బాప్.. మొన్న జరిగిన CSK vs MI మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కోసం స్టేడియం లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అరుపులు, కేరింతలతో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ .