Home » IT Raids
ఐటీ అధికారులు హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితా ఉన్నారు.
డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కరూర్ జిల్లాలో ఐటీ అధికారులను డీఏంకే కార్యకర్తలు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.
కర్ణాటకలో నోట్ల కట్టలు చెట్లకు కాస్తున్నాయి..ఇదేదో వింత అనుకోవద్దు. నిజ్జంగా నిజం. చెట్టుపై మూటను చూసి కిందకు దించి చూడగా మూటలో కోటి రూపాయలున్నాయి..!!
ఆ సీక్వెల్ సినిమా హీరోకు హవాలా రూపంలోనే పేమెంట్
మైత్రీ మూవీస్ ఆఫీస్‌పై రెండో రోజూ IT రైడ్స్
గత సంవత్సరం చివర్లో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఈ సంవత్సరం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రి నిర్మాణ సంస్థ. అంతేకాదు మైత్రి మూవీస్ ప్రస్తుతం ఖుషి, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16 లాంటి భ
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.
రామచంద్రపురానికి సమపీంలో ఉండే తెల్లాపూర్ లో రాజ పుస్ఫ లైఫ్ స్టైల్ కాలనీలో నివసిస్తున్న మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఇవాళ కూడా ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజపుష్ప, వసుధ,
హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఐటీ అధికారులు TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ రైడ్స్ లో TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి పేరు రావటం హాట్ టాపిక్ గా మారింది.