Home » IT Raids
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
నాలుగు రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనిఖీలు నిర్వహించారు. Proddatur Gold Shops
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. AMR Group
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు.
టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
చెన్నైలోని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (టీఎన్ఈబీ), తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాంగెడో) కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు జరిపారు....
వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు,సెలబ్రిటీల ఇళ్లపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. కానీ ఓ యూట్యూబర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారా ?
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.