Home » IT Raids
నేడు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో టాలీవుడ్ షాక్ లో ఉంది.
ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారించారు.
బంటీ సాహు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20 కోట్లు పైగా ఉందని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశా బలంగీర్లోని సుద్పారాలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఒడిశాలో ధీరజ్ సాహు బంధువుల పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి. వీటిలో బల్దేవ్ సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లై యాష్ బ్రిక్స్), క్వాలిటీ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కిషోర్ ప్రసాద్ విజయ్ ప్రసాద్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి
తాండూర్ దుర్గా హోటల్లో ఐటీ సోదాలు
హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హార్డ్ వర్క్ చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను కేసీఆర్ కు సహాయం చేశానని గుర్తు చేశారు.
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నామీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. మా మీద, మువ్వా విజయబాబు మీద వేధింపులు మొదలు పెట్టారు.
మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.