Home » Jagga Reddy
మంత్రి దామోదర రాజనర్సింహ, తాను కలిసి మూడేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు.
చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు.
ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ ఆంధ్రలో పవన్ కల్యాణ్‌ను, తెలంగాణలో చంద్రబాబును ముందు పెట్టిందని..
నా కూతురికి పెళ్లి చెయ్యాలి, కొడుకు బిజినెస్ పెడతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుందని ఆయన వాపోయారు.
బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ మీతో చర్చలు జరిపారా? పులిలా ఉండే జగ్గారెడ్డి అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారా?
రాబోయే పదేండ్లలో పీసీసీ అధ్యక్షుడిని అవుతా, ముఖ్యమంత్రిని కూడా అవుతానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
గత్యంతరంలేకే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పదేళ్లు కేసీఆర్..
సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించింది.
నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు.