Home » Jasprit Bumrah
వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు అన్న సంగతి తెలిసిందే.
బుమ్రా.. ఈ పేరు చెబితే చాలు ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్.
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది
జస్ప్రీత్ బుమ్రాతో పాటు మరో పేసర్ సైతం మ్యాచ్ ఆడకపోవచ్చునని అంటున్నారు.
జస్ర్పీత్ బుమ్రా, సంజన గణేషన్ వివాహం మార్చి 2021లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం.
ఆ మ్యాచ్‌కు ముందు వచ్చే రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.
భారత జట్టు ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
టెస్టు క్రికెట్లో టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.
తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై ఓటమి తరువాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను వెల్లడించారు.