-
Home » jeff bezos
jeff bezos
అంతరిక్షంలోకి మరో భారతీయుడు.. ఎవరీ అర్విందర్ సింగ్ బహల్.. ప్రయాణం ఎప్పుడు..
బహల్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించడమే జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ప్రైవేట్ పైలట్ లైసెన్స్, హెలికాప్టర్ శిక్షణ రెండింటినీ కలిగి ఉన్నారు.
జెఫ్ బిజోస్ బ్యాండ్ బాజా బారాత్.. పెళ్లికి ఏర్పాట్లు మామూలుగా లేవుగా.. అదే రేంజ్ లో నిరసనగళం
ఈ ప్రాంతంలోని దాదాపు ప్రతి లగ్జరీ హోటల్, వాటర్ టాక్సీని జెఫ్ బెజోస్ వివాహ బృందం ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు ఇటాలియన్ మీడియా నివేదించింది.
జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ సహా ఆరుగురు మహిళలు.. 11 నిమిషాల్లో అంతరిక్షంలోకి.. వాళ్లేం చేస్తారంటే..
విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళలు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరింజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్ లో..
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముగ్గురు టెక్ దిగ్గజాలు.. ఎవరెవరంటే?
Trump Inauguration : ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి టాప్ టెక్ లీడర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హాజరుకానున్నారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో పెళ్లి.. ఏకంగా రూ. 5వేల కోట్లు ఖర్చు..!
Jeff Bezos : జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న కొలరాడోలోని ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రపంచ బిలియనీర్ల జాబితా.. జెఫ్ బెజోస్ ను దాటేసిన మార్క్ జుకర్ బర్గ్.. ఏఐ కారణమా..
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మెటా ప్లాట్‌ఫారమ్‌ల సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు.
Jeff Bezos: ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్.. ఖరీదైన బోటులో కేన్స్‌లో ఎంట్రీ..
శాంచెజ్ తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకోగా.. బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్ నుండి విడాకులు తీసుకొని తన 25ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు.
Mukesh Ambani – Elon Musk : బిలియనీర్స్‌తో జిమ్ చేయిస్తున్న AI .. పిక్స్ వైరల్
ముకేష్ అంబాకీ, రతన్ టాటా, ఎలన్ మస్క్.... వీళ్లంతా జిమ్‌లో వర్కౌట్లు చేసే ఫోటోలు ఎప్పుడైనా చూసారా? సాహిద్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ AI ద్వారా రూపొందించిన వారి చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gautam Adani : 100 బిలియన్ డాలర్ల క్లబ్లో గౌతమ్ అదానీ.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాతే ఈయనే..!
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు.
Amazon Jeff Bezos: జెఫ్ బెజోస్ భారీ పడవ కోసం చారిత్రక వంతెనను కూల్చనున్న నెదర్లాండ్స్
జెఫ్ బెజోస్ పడవను తరలించేందుకు.. ఈ బ్రిడ్జీని తొలగించాల్సి వస్తుంది. బ్రిడ్జీని తొలగించేందుకు అయ్యే ఖర్చు మాత్రం తాము భరించలేమంటూ అక్కడి ప్రభుత్వం, పడవ తయారీ సంస్థ చేతులెత్తాశాయి.