Home » Jio Recharge Plans
Best Recharge Plans : మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీది జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా ఏదైనా సరే.. ఈ 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి.
Jio IPL Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ చూసేవారి కోసం జియో 20GB ఎక్స్ట్రా డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే చాలు..
BSNL Offers : జియో, ఎయిర్టెల్ 98 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు BSNL పోటీగా సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇప్పుడు 180 రోజుల పాటు 90GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ ఫ్రీగా అందిస్తోంది.
Airtel vs Jio : ఎయిర్టెల్, జియో అందించే రూ.90రోజుల రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటున్నారా? అయితే, ఈ రెండు నెట్‌వర్క్‌లు అందించే మూడు నెలల రీఛార్జ్ ప్లాన్లలో ఏది తీసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం.
Jio OTT Plans : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన జియో ప్లాన్లపై ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు.
Jio Recharge Plans : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఏప్రిల్ 15వరకు పొడిగించింది. మీరు చేయాల్సిందిల్లా.. ఈ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవడమే.. ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?
Jio Best Offers : జియో యూజర్లు లాంగ్ టైమ్ కనెక్టివిటీ కోసం ప్రీమియం డిజిటల్ సర్వీసులను పొందవచ్చు. 365 రోజుల పాటు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.
JioCinema Subscription : రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్లలో ఇప్పటికీ రూ. 195 క్రికెట్ ప్యాక్‌తో సహా ఎంపిక చేసిన ప్లాన్లపై ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
Reliance Jio : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు సైలెంట్‌గా షాకిచ్చింది. బాగా పాపులర్ అయిన రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరు వాడే జియో ప్లాన్ ఇందులో ఏమైనా ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.
Jio ISD Minute Packs : ఈ కొత్త ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లు రూ. 39 నుంచి రూ. 99 వరకు ఉంటాయి. ఈ ప్లాన్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉన్నాయి.