Home » Kaleshwaram Commission
కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ హాజరు కానున్నారు.
మా పార్టీ స్టాండ్ ఒకటే. సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి.
గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరగనున్న నష్టంపైనా ఒక ప్రజంటేషన్ ఉంటుందన్నారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గంటలన్నర పాటు విచారణ కొనసాగింది.
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
Kaleshwaram KCR : కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న హాజరుకానున్నారు. కేసీఆర్ అభ్యర్థన మేరకు విచారణ తేదీ వాయిదా పడింది.
అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
మళ్లీ ఆ కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.