Home » Karimnagar
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులకు ముందస్తు సమాచారం రావడంతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా బందోబస్తు చేపడుతున్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
కరీంనగర్లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధురాలికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపులో ఉన్న 5 కేజీల కణతిని అపరేషన్ చేసి తొలగించారు. 73 ఏళ్ల వృద్ధురాలు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు రూ.2లక్షలు ఖర్చు
తొమ్మిది నెలల గర్భిణీపై కామంతో కళ్లు మూసుకుపోయిన కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటన్న ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన ఘటనను సదరు వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వ�
కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. �
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.
లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.
బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది.
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
ఈ రోజుల్లో మంచి చేస్తున్నా.. విలువలు పాటిస్తున్నా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా.. కొందరికి నచ్చదు.. వారు చెయ్యరు చేసేవాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటీవల ఎమ్మార్వో