karnataka

    అది నోరేనా : కాంగ్రెస్ నేత భార్యనూ వదలని హెగ్డే

    January 28, 2019 / 09:52 AM IST

    కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే  ఆదివారం(జనవరి 26, 2019) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో నిర్వహించిన  ఓ బహిరంగ కార్యక్రమంలో  పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ

    సంకీర్ణంలో లుకలుకలు : రాజీనామాకు సిద్దమన్న కుమారస్వామి

    January 28, 2019 / 06:55 AM IST

    కర్ణాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీఎం సిద్దరామయ్యే అని అనడంపై కుమారస్వామి సీరియస్ గా స్పందించారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్దమేనని కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెుల్యేలను కట్�

    పార్లమెంట్‌కు ఉపేంద్ర : 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ

    January 27, 2019 / 07:01 AM IST

    2019 లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్‌లో తమ పార్టీ కూడా పోటీ చేయబోతుందని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో తన నాయకత్వంలోని ఉత్తమ ప్రజాకీయ పార్టీ(UPP) పోటీ చేయనుందని శనివారం(జనవరి 26,2019) ఉపేంద్ర ప్రకటించారు. తమ పా�

    ఈ కోడి పెట్ట స్టైలే వేరు: ఈ గుడ్లు వెరీ గుడ్డు

    January 25, 2019 / 07:38 AM IST

    హుచ్చమ్మనహళ్ళి : కోడిపెట్ట గుడ్లు పెట్టటం మామూలే. కానీ కోడిపెట్టల్లో ఈ కోడి వెరీ స్పెషల్. నా స్టైలే వేరంటోంది..అన్ని కోళ్లలా కాదు నేను గుడ్లు పెట్టటంలో నేను చాలా చాలా వెరైటీ అంటోంది. సాధారణంగా కోడి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. కర్ణాటక రాష్ట్రం �

    కరక్కాయ అమ్మ స్కామ్ : పల్లీ నూనె పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారు  

    January 24, 2019 / 05:09 AM IST

    హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్‌ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �

    శోకసంద్రంలో కర్ణాటక : ఎవరీ శివకుమార స్వామి

    January 21, 2019 / 11:05 AM IST

    కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీ మరణంతో కర్ణాటక రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్క కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామీజీకి అభిమానులున్నారు. 2019, జనవరి 21వ తేదీ సోమవారం స్వామీజీ మరణవార్త విని ఆయన భక్తు

    ఆపరేషన్ లోటస్ 2.0 : కాంగ్రెస్-జేడీఎస్ లో అగ్నిపర్వతం బద్దలవబోతుంది

    January 19, 2019 / 05:47 AM IST

    కర్నాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటస్ 2.0 దెబ్బకు కాంగ్రెస్-జేడీఎస్ పరిస్థితి కకావికలంగా మారింది. సంకీర్ణ ప్రుభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని చెబుతూనే బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు

    కొనసాగుతున్న కర్నాటకం : బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

    January 18, 2019 / 10:34 AM IST

    కర్ణాటకలో నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటన్ ను ధీటుగా తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుందో అని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. శుక్రవారం(జనవరి 18,2019) బెంగళూరులో సీఎల్పీ నేత సిద్దరామయ్య అధ్యక�

    అందంగా ముస్తాబై : అగ్నిగుండలో నడిచిన గోమాతలు 

    January 17, 2019 / 05:16 AM IST

    సంక్రాంతి వేడుకలు రైతన్నలకు,సంక్రాంతిలకు, గోవులు, బసవలన్నలకు విడదీయరాని బంధం ఎద్దులకు, ఆవులకు అలకరణ అగ్నిగుండంలో బసవన్నలు, గోమాతలు బెంగళూరులో సంక్రాంతి వేడుకలు బెంగళూరు : సంక్రాంతి పండుగకు గోమాతలకు విడదీయరాని అనుబంధం వుంది. రైతలన్నలకు శిర

    టచ్ లోనే ఉన్నారు : కంగారుపడొద్దన్న కుమారస్వామి

    January 16, 2019 / 09:58 AM IST

    కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు సీఎం కుమారస్వామి. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో బుధవారం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మ�

10TV Telugu News