Home » karnataka
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కర్నాటకలో క్యాంప్ రాజకీయాలు హీట్ రేపుతున్నాయి. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోందంటూ బీజేపీ నేతలు చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని బయ�
కర్నాటక : రాష్ట్రంలో పొలిటికల్ పరిణామాలు మారిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్స్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస�
కర్ణాటక : దివంగత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త అంబరీష్ ప్రాతినిధ్యం వహించిన మండ్యా నుంచే రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్లు తెల�
కర్ణాటక రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ
అమ్మకొట్టిందని అలిగిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. కానీ బతికి పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడిని సీఎం కుమారస్వామి పరామర్శించి..
కర్ణాటక సీఎం కుమారస్వామి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆగవాళ్లు కూడా ఇంతలా మాటిమాటికి ఏడ్వరేమో అనే విధంగా కుమారస్వామి నెలకొకసారి అయినా కన్నీళ్లు పెట్టుకోవడంపై కర్ణాటక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అసలు కర్ణాటక సీఎం కుమారస్వామా, సిద్
కర్నాటక : బీజేపీ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రంలో కలకలం రేగింది. ఏకంగా పీఎస్ ఎదుటే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించడం..పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వేధిస్తున్నారని..అక్రమ �
బెంగళూరు : కాళ్లు, చేతులు నరికేస్తా జాగ్రత్త అంటూ ఓ ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే బెదిరింపులు వైరల్ గా మారాయి. కర్ణాటకలోని భద్రావతి ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర బెదిరింపులు సంచలనానికి దారి తీశాయి. కర�
ఢిల్లీ: సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారనే కారణంతో 26 మంది అన్నా డీఎంకే ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఐదు రోజులపాటు సస్పెండ్ చేశారు. కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టను నిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు త�
ప్రకాష్ రాజ్.. కొన్నాళ్లుగా రాజకీయాల్లో తన గళం గట్టిగా వినిపిస్తున్న సినీ స్టార్. కర్నాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. హైదరాబాద్ శివార్లలో ఫాంహౌస్ కొనుక్కుని వ్యవసాయం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త గౌరీలంకేష్ హత్యకు నిరసనగా ఆం�