Home » karnataka
బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంపిక చేయడం పట్ల మంత్రి స్పందించారు.
ఏనుగులను తరిమికొట్టడంలో కుంకీ ఏనుగులు కీలక భూమిక పోషిస్తాయి
కొన్ని చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రజలను తరలించేందుకు బోట్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది.
బాంబులు తయారైన తర్వాత మొదట డమ్మీ బ్లాస్ట్ చేయాలని ఆదేశాలు అందాయి. ఐఈడీలను పేల్చి వీలైనంత ఎక్కువ మందిని చంపాలని వారిని ఇమ్రాన్ ఆదేశించాడు.
కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని జామ్‌ఖండి పట్టణంలో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
ఆయన రక్తపు మడుగులో కనిపించారని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.
దావణగెరెలోని న్యామతి SBI బ్యాంక్ లో భారీ చోరీ సంచలనం రేపింది. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగారం దొంగిలించబడింది. 2024 అక్టోబర్‌లో జరిగిన ఈ దోపిడీలో 17.7 కిలోల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఆ చోరీ కేసును పోలీసులు చేధించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను చాక్యచక్యంగా బయటకు తీశారు.
సైబర్ నేరాల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.