Home » karnataka
పరీక్షించిన వైద్యులు అప్పటి ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన బంగారం, వెండి, ఇతర ఆస్తులు, ఆస్తి పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించే ప్రక్రియ పూర్తయింది.
కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చెంపపై గాయంతో ఏడేళ్ల చిన్నారి ఆస్పత్రికి వెళితే నర్సు పెవిక్విక్ తో వైద్యం చేసింది.
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి (38) భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పింకీ అనే మహిళతో..
బ్యాంకులో భారీ చోరీ.. బీహార్ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన మూవీ ‘పుష్ప 2’.
వారిద్దరినీ ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు. ఆ తర్వాత కాళికామాత ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ వాసులు కూడా అక్టోబర్ 2లోపు దీన్ని చూసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థపై దాడులు చేశారు. దిండిగల్ లోని ఏఆర్ డెయిరీలోని పాలు, నెయ్యి ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు.